WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాబూల్‌లో ఐఎస్‌ దాడులు:61మంది మృతి

కాబూల్‌లో మరోసారి రక్తం ఏరులై పారింది. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని దెహ్‌ మజాంగ్‌ సర్కిల్‌లో షియాలు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుండగా ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 61 మంది చనిపోయారు. 207 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో అనేకమంది పరిస్థితి విషమంగా ఉంది. ఎటుచూసినా రక్తంతో ఆ ప్రాంతమంతా శవాల దిబ్బగా మారింది. దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రకటించుకుంది.

(251)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ