WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోజుకో మేకను మింగుతున్న కొండచిలువ...!(వీడియో)

ఓ కొండ చిలువ.. మేకల మందలోని మేకలను రోజుకొకటి చొప్పున మింగేస్తుంది. ఎప్పుడు రాత్రి అవుతుందా...? ఎప్పుడు దేన్ని మింగేద్దామనే ఆలోచనతో రోజుకో 'మేక'ను మింగేసిందీ కొండచిలువ. మేకలు పోతున్న విషయం మేకల కాపరికి తెలిసింది. ఎలా పోతున్నయో తెలియక రాత్రంతా కన్ను ఆర్పకుండా కాపలాకాశాడు. ఎప్పటి లానే ఆ రోజు రాత్రీ వచ్చింది కొండచిలువ.. అమాంతం ఓ మేకను నోట కరుచుకుంది.. దీన్ని చూసిన మేకల కాపరి తన సెల్‌ఫోన్‌ ద్వారా మొత్తం వీడియో తీశాడు. వీడియో అనంతరం కొండ చిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. మీరూ చూడండి...!



(239)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ