WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లైవ్‌ సూసైడ్‌ వట్టిదే...బోగస్‌...!(వీడియో)

ప్రియురాలు మోసం చేసిందని..ప్రియుడు లైవ్‌లో సూసైడ్‌ చేసుకున్నాడని ఇంటర్‌నెట్‌లో ఒకటే హల్‌ చల్‌ చేస్తున్న వీడియో పచ్చిబోగస్‌...! ఇదంతా యాడ్‌ ఫిల్మ్‌ ప్రమోషన్‌ కోసం దాన్ని తీసిన వారు ఆడిన రియల్‌గేమ్‌. ప్రేమికుడు, ప్రేయసి ఒకరిపై ఒకరు తిట్టుకోవడం..అనంతరం ప్రియుడు తాను చనిపోతున్నానని చెప్పి అపార్ట్‌మెంట్‌ కిటికీలోంచి దూకడం..అంతా బోగస్‌... రియల్‌ ప్రేమికుండంటూ నెట్‌జన్లు ఒకటే హడావుడి చేసి చివరకు పూల్స్‌ అయ్యారు. పైగా వారిద్దరూ తెలుగువారంటూ చేసిన ప్రచారం కూడా వికటించింది. ఇదంతా కేవలం తమ ష్టార్‌ ఫిల్మ్‌ను ప్రమోషన్‌ చేసుకోవడానికే అంటూ ఆ జంట చెప్పిన మాటలు నెట్‌జన్‌లకు కంపరం పుట్టించింది.మొత్తంమీద వీడియో నెట్‌లో బాగానే హల్‌చెల్‌ చేసింది.



(2441)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ