WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వికాస్‌ కృష్ణన్‌ విజయం...!

రియో ఒలింపిక్స్‌లో వరుస పరాజయాలను చవిచూస్తోన్న భారత్‌కు ఓ విజయం లభించింది. బాక్సింగ్‌లో 75 కిలోల విభాగంలో భారత్‌కు చెందిన వికాస్‌ కృష్ణన్‌ శుభారంభం చేశాడు. తొలి మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. అమెరికాకు చెందిన కాన్‌వెల్‌ చార్లెస్‌పై 3-0 తేడాతో గెలుపొందిన వికాస్‌.. మూడు రౌండ్లలోనూ ఒక్కో పాయింట్‌ (29-28, 29-28, 29-28) తేడాతో గెలుపొందాడు. ప్రీక్వార్టర్స్‌లో టర్కీకీ చెందిన సిపల్‌ వండెర్‌తో వికాస్‌ తలపడనున్నాడు.


(206)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ