WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాక్సర్‌ 'మనోజ్‌' ముందంజ...!

రియో ఒలింపిక్స్‌లో పురుషుల బాక్సింగ్‌ 64 కేజీల విభాగంలో భారత బాక్సర్‌ మనోజ్‌కుమార్‌ ముందజవేశాడు. ఆయన లిథునేవియాకు చెందిన పెట్రాస్‌కాస్‌పై 2-1తేడాతో గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మనోజ్‌ మొదటి రెండు సెట్లను 29-28, 29-28తో దక్కించుకొని విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన ఫాజ్లిద్దిన్‌తో మనోజ్‌ పోటీ పడనున్నాడు.

(230)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ