WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రెండో సెట్‌ గెల్చిన 'కరోలినా'

బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ మహిళల ఫైనల్స్‌లో స్పెయిన్‌ క్రీడాకారిణి కరోలినా మరిన్‌ రెండో సెట్‌లో అద్బుతంగా పుంజుకుంది. తొలిసెట్‌ కోల్పోయిన మరిన్‌ రెండో సెట్‌లో వరల్డ్‌నెంబర్‌వన్‌ ఆటను బయటకు తీసింది. ఎడాపెడా షాట్‌లు కొడుతూ సింధును గుక్కతిప్పుకోనివ్వకుండా చేసింది. 21-12 పాయింట్లతో సెట్‌ కైవసం చేసుకుంది.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ