WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సింధు' కులం కోసం అన్వేషణ...!

ఒక వైపు ఆమె దేశ ప్రతిష్ట కోసం పోరాడుతుంటే...మరోవైపు భారతదేశ ప్రజలు ఆమె కులం తెలుసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఒలింపిక్స్‌లో దేశం కోసం ఆమె చెమటతో తడిసి ముద్దవుతున్న సమయాన, తెలుగు ప్రజలు ఆమె కులం తెలుసుకునేందుకు కుతూహలపడ్డారు. ఈ కుతూహలం ఇప్పుడు భారతదేశ ప్రజలను ప్రపంచం ముందు అవమానాల పాల్పజేసింది. బ్యాడ్మింటన్‌ క్రీడలో ఆమె దేశానికి పతకం తేవడం ఖాయమైన సమయంలో భారత ప్రజలను తమలోని కులతత్వాన్ని నిద్రలేపారని కొన్ని పత్రికలు విమర్శించాయి. భారత పరువు నిలిపిన ఆమెను తమ కులం అని చెప్పుకోవడానికి అందరూ గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ ముందు కూర్చుని అపసోపాలు పడ్డారు.

(570)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ