WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఎక్కడికిపోతావు చిన్నవాడా'...టీజర్‌ విడుదల...!

21ఎఫ్‌ ఫేం హెబాపటేల్‌, యంగ్‌ఎనర్జిటిక్‌ స్టార్‌ 'నిఖిల్‌'ల 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' టీజర్‌ను తాజాగా విడుదల చేశారు. స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య వంటి వైవిధ్యమైన కథాంశాలతో సరికొత్త కథనాలతో వరుసగా హ్యాట్రిక్‌ చిత్రాలతో దూసుకుపోతున్న నిఖిల్‌ మరో వినూత్నమైన కథతో ముందుకు వస్తున్నారు. 21ఎఫ్‌తో యంగ్‌ ప్రేక్షకుల మతులు పోగొట్టిన 'హెబాపటేల్‌' ఈ చిత్రంలో 'నిఖిల్‌' సరసన నటిస్తోంది. తమిళంలో 'అట్టకత్తి', మందాసిపత్తి, ఎధిర్‌ నీచల్‌ లాంటి వరుస సూపర్‌హిట్స్‌లో నటించిన 'నందిత, శ్వేతలు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.



(153)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ