WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హమ్మయ్య...బతికేశాడు...!(వీడియో)

ఓ ట్రైన్‌...గంటకు వంద కిలో మీటర్ల స్పీడ్‌తో దూసుకు వస్తోంది...ఆ స్పీడ్‌ చూస్తే పక్కన ఉండే వాళ్ల గుండెలు దడదడలాడతాయి..అయితే ఆ ట్రాక్‌పై ఓ తాగుబోతు వీరంగం వేస్తున్నాడు...పుల్‌గా తాగి...సైకిల్‌ను ట్రాక్‌ దాటించబోతున్నాడు...కానీ వల్ల అవడం లేదు..వెనుక నుంచి చావు తరుముకొస్తుంది...కానీ..తాగుబోతు...దాన్ని పట్టించుకోకుండా తన వస్తువులను, సైకిల్‌ను విసిరేస్తున్నాడు...ట్రైన్‌ దగ్గరలోకి వచ్చేంది..ఇంకో క్షణం...ఉంటే గుద్దేసేదే...! కానీ..ఆ పక్కనే రైల్వే ట్రాక్‌ పనులు చూస్తున్న ఓ ఉద్యోగి...పరుగెత్తుకుంటూ వచ్చి...అమాంతం తాగుబోతుపై పడి అతనితోపాటు నెట్టేశాడు...క్షణకాలంలో నిండు ప్రాణాన్ని కాపాడాడు..ఆ సాహసఉద్యోగి...మీరూ...చూడండి...అతని సాహసం...!



(943)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ