WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

23మంది మావోయిస్టుల‌ ఎన్‌కౌంటర్‌...!

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మావోస్టుల‌పై తుపాకీ పేలింది. ఒరిస్సా`ఆంధ్రా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 23మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో మావోయిస్టు అగ్రనేతతో పాటు వారి అనుచరగణం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది.విశాఖపట్నం జిల్లా ముంచుంగిపుట్టి నుంచి బూసుపుట్టి ఏరియాకు 10కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రోడ్డుకోట ఏరియాలోని పోలీస్‌ అవుట్‌ పోస్టు సమీపంలో రామగహ కేంద్రంగా క్పాుు జరిగాయి. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం ఒడిశా అటవీప్రాంతంలోని జెంట్రీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రదేశంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు సమావేశం అవుతున్నారన్న పక్కా సమాచారంతో, గ్రేహౌండ్స్‌ బగాు అడవిలో 9 కిలోమీటర్లు నడిచివెళ్లి ముందుగా సెల్‌ సిగ్నల్స్‌ను నిలిపివేసి అనంతరం ఆపరేషన్‌ చేశాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతు ఉన్నట్టు పోలీసుకు సమాచారం అందింది.మ ృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు మున్నా కూడా ఉన్నట్లు తొస్తోంది. మున్నాతో పాటు గాజర్ల రవి, చపతి, దయ, రాజన్న మ ృతి చెందినట్లు తొస్తోంది. గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ మ్కన్‌గిరి, కోరాపుట్‌, విశాఖ ఏరియా కార్యదర్శిగా ఉన్నాడు. రవిపై రూ.20క్ష రివార్డు ఉంది. అలాగే బెంగాల్‌ సుధీర్‌, అశోక్‌ కూడా మ ృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఘటనా స్థం నుంచి నాుగు ఏకే 47 గన్స్‌, ఏడు ఎస్‌ఎల్‌ఆర్లు, 15 303 రైఫిల్స్‌, భారీగా ల్యాండ్‌ మైన్స్‌, మొత్తంగా 26 ఆయుధాు స్వాధీనం చేసుకున్నారు. మరిన్ని వివరా కోసం సమాచారం సేకరిస్తున్నామని పోలీసు తెలిపారు.

(354)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ