WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఇంట్లో దెయ్యం...నాకేం భయం...' ట్రైలర్‌ విడుదల...!

ప్రముఖ హాస్యనటుడు 'నరేష్‌' మరో కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో నరేష్‌ హీరోగా 'ఇంట్లో దెయ్యం...నాకేం భయం'...అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ చిత్రం ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. గతంలో నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో 'సీమశాస్త్రి,సీమ టపాకాయ్‌ వంటి చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కాంబినేషన్‌లో వస్తోన్న మరోచిత్రం 'ఇంట్లో దెయ్యం...నాకేం భయం...'. హాస్యంతో ప్రేక్షుకులను ఆకట్టుకునే అల్ల‌రి న‌రేష్, నాగేశ్వర్‌రెడ్డిల ప్రయత్నం ఎంత మేర సఫలీకృతం అవుతుందో చూడాలి మరి...!



(137)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ