WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నగ్నంగా మోడలింగ్‌ నుంచి...అమెరికా ఫస్ట్‌లేడీ వరకు...!

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు జరిగిన హోరాహోరి పోరులో విజయం సాధించి...డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశానికి అధ్యక్షుడు కానుండగా ఆయన భార్య మెలానియా ట్రంప్‌ అమెరికాకు ఫస్ట్‌లేడీ కాబోతున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫస్ట్‌లేడీకి అధికారాలు ఏమీ లేకపోయినా...ప్రజల్లో తగిన ప్రాధాన్యంఉంది. ఒక కమ్యూనిస్టు దేశానికి చెందిన మహిళ అమెరికా ఫస్ట్‌ లేడీ కాబోతుండడం విశేషం. ఫస్ట్‌లేడీ తల్లిదండ్రులు యుగోస్లేవివియాకు చెందిన వారు.ఆమె తండ్రి మోటార్‌ సైకిల్‌ డీలర్‌.స్లోవేకియా కమ్యూనిస్ట్‌పార్టీలో సభ్యుడు కాగా మెలానియా 16 ఏళ్ల వయస్సులోనే మోడలింగ్‌ ప్రారంభించారు. ఎన్నో మ్యాగజైన్స్‌ కవర్‌పేజీలపై మెరిసిపోయారు..బ్రిటీష్‌ మ్యాగజైన్‌ జీక్యూ కోసం ఆమె ఒంటిపై నూలుపోగు లేకుండా పోజులిచ్చి సంచలనం సృష్టించారు. కాగా 2004లో ట్రంప్‌తో ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. మెలానియా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తొలిసారి ట్రంఫ్‌ తరుపున ప్రసంగించినప్పుడు 2008లో మిషెల్‌ ఒబామా ప్రసంగాన్ని కాపీ కొట్టారని ప్రచారం జరుగుతోంది.

(877)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ