WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జయమ్ము నిశ్చయమ్మురా' ట్రైలర్‌ విడుదల....!

ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి నటించిన 'జయమ్ము..నిశ్చయమ్మురా'...సినిమా ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తిగా ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి నటించాడు. కరీంనగర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి..కాకినాడకు ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లడం..అంతలో రాష్ట్రంవిడిపోవడంతో మళ్లీ సొంత రాష్ట్రానికి అతను వచ్చాడా...?లేదా...? అనేది కధాంశం. శ్రీనివాసరెడ్డితో పాటు 'కృష్ణభగవాన్‌, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌లు కూడా ఈ చిత్రంలో నటించారు. శివరాజు కనుమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల25న విడుదల కాబోతోంది.(211)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ