WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అధ్యక్షుడి భార్యను రేప్‌ చేస్తాం...!

అమెరికాకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంఫ్‌ భార్య 'మెలానియా ట్రంప్‌'ను రేప్‌ చేస్తామని అమెరికాలోని యువత ఆన్‌లైన్‌లో రచ్చ రచ్చ చేస్తున్నారట. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన హిల్లరీ అభిమానులు ఈ రకంగా ఆన్‌లైన్‌ వేదికగా చేసుకుని ఆమెను కించపరుస్తున్నారట. 'మెలానియా'ను ఏ రకంగా రేప్‌ చేయాలి...ఆమెను ఎక్కడ తాకాలి...ఎక్కెడెక్కడ ముద్దులు పెట్టాలో చెప్పండంటూ వారు వికృత చేష్టలకు దిగుతున్నారట. 'రేప్‌ మెలానియా ట్రంప్‌' పేరిట ఒక గ్రూప్‌ ఏర్పాటు చేసుకుని వారు ఈ విధంగా రెచ్చిపోతున్నారట. కేవలం ఒకరు ఇద్దరు కాదు..32వేల మంది ఈ గ్రూప్‌లో జరుగుతున్న చర్చలో పాల్గొంటున్నారట. దీంతో అధికారులు ఎవరెవరు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు..ఎవరెవరు పోస్టింగ్‌లు పెడుతున్నారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారట. వీరంతా ట్రంప్‌ గెలవడానికి జీర్ణించుకోలేక ఈ విధంగా వ్యవహరిస్తున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ రకమైన వికృత చేష్టలను చూస్తూ ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. దీనిలో భాగస్వాములైన వారందరినీ కటకటాల వెనక్కుపంపుతామని చెబుతున్నారు. ట్రంప్‌ భార్య గతంలో మోడల్‌గా పనిచేసేది. ఆమె కొన్ని మ్యాగ్‌జైన్లకు నగ్నంగా ఫోజ్‌లు ఇచ్చేవారు. అదంతా గతం..ఇప్పుడు ఆమె అమెరికా ప్రథమ మహిళ. ఆ విషయాన్నైనా గుర్తించకుండా...తమ అభ్యర్థి గెలవలేదని..ఈ రకమైన చౌకబారు ప్రయత్నాలు చేయడం నిజంగా విచారించాల్సిన విషయమే.

(505)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ