WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గ్యాస్‌ సిలిండర్‌ ఎలా పేలిందో చూడండి...!(వీడియో)

కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది..మంటలను ఆపడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలోనే ఈ సిలిండర్‌ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఈ దాడికి పక్కన ఉన్న ఇళ్లు,భవనాలు బీటలు వారాయి...ఈ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్‌ అయింది. చూడండి...



(684)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ