WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వీడి 'పిచ్చి ధైర్యం' చూడండి...!(వీడియో)

యువత సాహసాలకు,ధైర్యానికి ప్రతిరూపంగా ఉండాలి..కానీ 'పిచ్చి సహసాలకు, అర్థం,పర్థం లేని విన్యాసాలకు యువత బలి కాకూడదు. ఒక్కోసారి వాళ్లు చేసే పిచ్చి పనులు కన్నవారికి గుండెకోత కల్గిస్తాయనే స్పృహ వారిలో ఉండడం లేదు. ఇక్కడ చూడండి...ఇతనేం పిచ్చిపని చేశాడో...'పిచ్చిపని' అనాలో 'పిచ్చిధైర్యం' అనాలో అర్థం కావడం లేదు. రైల్వే ట్రాక్‌పై నిలబడి...ట్రైన్‌ వస్తుంటే...అమాంతం..ట్రైన్‌ క్రింద పడుకున్నాడు...చూసేవారికి గుండెలు పగిలాయి...కానీ...అతనికి మాత్రం ఏమీ కాలేదు...ట్రైన్‌ వెళ్లిపోయిన తరువాత నింపాదిగా లేచి...కేకలు పెడుతున్నాడు...మీరే చూడండి...అతని 'పిచ్చి'చేష్టలను..ఇప్పుడు ఈ వీడియో నెట్‌లో వైరల్‌ అవుతుంది...ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందో మాత్రం తెలియడం లేదు...!



(812)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ