WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రోడ్లపై అర్థరాత్రి చిందులేసిన 'సమంత,నాగచైతన్య...!

వారు ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు..ప్రేమికులైన వీరి ప్రేమను ఇరువైపుల తల్లిదండ్రులు అంగీకరించారు.ఇంకేముంది...నేడో..రేపో..పెళ్లి అని ఫిక్స్‌ అయిన తరువాత ఇక వారికి పట్టపగ్గాలు లేవు. హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఆ జంటే...హైదరాబాద్‌ ఏమిటి..? గోవా...జర్మనీ...ఎక్కడ చూసినా వారే...! ఇంతకీ ఆ జంట ఎవరునుకుంటున్నారా...? వారేనండీ...సమంత,నాగచైతన్యలు..! ఇటీవలే వీరి పెళ్లికి 'నాగార్జున' గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు..? దాంతో 'సమంత' ఎగిరి గంతేసింది. ఇక తట్టాబుట్టా సర్దేసుకుని 'నాగచైతన్య' ఇంటికి వచ్చేసిందట. అంతే కాదు..పలు పార్టీలకు ఇద్దరూ కలసి వెళుతున్నారట. దాంతో పాటు అర్థరాత్రి పార్టీలకు, పబ్‌లకు వెళుతున్నారట. అంతే కాదు..పార్టీ నుంచి వచ్చిన తరువాత రోడ్లపై చిందులేస్తున్నారట. దీంతో ఇదిక్కెడి సంతోషంరా...బాబూ...అంటూ..సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారట. గతంలో ఎంతో మంది ప్రేమపెళ్లిళ్లు చేసుకున్నారు..కానీ..ఈ విధంగా ఎవరూ చేయలేదని గుసగుసలు పోతున్నారు..మరి 'నాగార్జున' ఏమంటరో...?

(1295)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ