WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రష్మీ'ని వాళ్లు వేధిస్తున్నారట...?

బూతుల షో 'జబర్థస్త్‌' ద్వారా హాట్‌ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న 'రష్మీగౌతమ్‌'..ఇప్పుడిప్పుడే వెండితెరపై తన ప్రభావం చూపిస్తోంది. లేట్‌ వయస్సులో కూడా ఈ అమ్మడు వెండితెర ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. స్కిన్‌ షో ద్వారా పాపులర్‌ అయిన ఈమెకు ఈ మధ్య పోకిరీల నుంచి రాంగ్‌ కాల్స్‌ వస్తున్నాయిట. పదే పదే ఫోన్‌లు చేసి విసిగిస్తున్నారట. ఎందుకు ఫోన్‌ చేస్తారో తెలియదు...? ఎప్పుడూ ఎవరో ఒకరు ఫోన్‌ చేసి పిచ్చి పిచ్చి మాటలతో విసిగిస్తున్నారు..వీళ్ల బాధ భరించలేక ఫోన్‌ నెంబరు మారుద్దామనుకున్నా...దర్శకులు, నిర్మాతల నుంచి ఫోన్‌ వస్తే ఛాన్స్‌లు పోతాయనే బెంగ ఆమెకు ఉందట. దీంతో వాళ్లను భరించక తప్పడం లేదట. ఎంతైనా హాట్‌ యాంకర్‌కు ఆ మాత్రం ఫోన్లు రావడం...సహజమే...! సెలబ్రిటీ హోదా వస్తే ఇటువంటి బాధలు తప్పవు కదా...'రష్మీ'...!


(398)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ