WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అగ్ర హీరోల 'బెడ్‌' కోరికలు తీర్చా...!

తాను సినిమాల్లో అవకాశాల కోసం వచ్చినప్పుడు తనను ఇండస్ట్రీలో ఉన్న అగ్రహీరోలందరూ వాడుకున్నారని సినీనటి 'కంగనారౌత్‌' సంచలన ప్రకటన చేసింది.నటనలో, విలక్షణతో, ప్రవర్తనలో,హుందాతనంలో ప్రత్యేకమైన వ్యక్తిగా 'కంగనా రౌత్‌'కు పేరుంది. అటువంటి ఆమె ఇటువంటి ప్రకటన చేయడంతో బాలీవుడ్‌ అగ్రహీరోలు ఉలిక్కిపడుతున్నారు. ఆమె ఏం చెప్పిందో...ఆమె మాటల్లోనే...'నేను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో అగ్రహీరోలంతా తమ బెడ్‌ కోరికలు తీర్చుకునే నాకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు...! ప్రతి హీరో 'బెడ్‌' ఎక్కందే సినిమాలో అవకాశం ఇచ్చేవారు..కాదు...కేవలం నేనే...కాదు..అందరి హీరోయిన్ల పరిస్థితి కూడా అంతే...! వాళ్లందరికీ పరువు సంతోషాలు కాకుండా 'పరుపు' సంతోషాలు కావాలి...' 'కంగనారౌత్‌' చేసిన ఈ ప్రకటన బాలీవుడ్‌ హీరోలకు షాక్‌ కొట్టినట్లైంది. ఎవరికి వారు ఆమెకు ఫోన్‌ చేసి తమ విషయం చెప్పవద్దని బతిమలాడుకుంటున్నారట. కాగా తనతో పాటు టాప్‌హీరోయిన్లు కూడా ఇదే విధంగా హీరోలకు 'బెడ్‌' సుఖం అందించారన్న వ్యాఖ్యలు వాళ్లను షాక్‌కు గురిచేశాయి. ఏది ఏమైనా ఇప్పుడు 'కంగనా' వ్యాఖ్యలు బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌ అయ్యాయి.

(412)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ