లేటెస్ట్

టిడిపికి 84 సీట్లు...!

ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టిడిపి మళ్లీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏప్రిల్‌11న జరిగిన పోలింగ్‌ ఫలితాలు రావడానికి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రాజకీయ విశ్లేషకులు, ఓటర్లను కలుసుకుని 'జనమ్‌ ఆన్‌లైన్‌.కామ్‌' వారి అభిప్రాయాలను సేకరించింది. దీని ప్రకారం అధికార టిడిపికి కనిష్టంగా 84 సీట్లు వస్తాయని తేలింది. ఖచ్చితంగా 84 సీట్లు గెలవగలదని, మరో 20 సీట్లలో హోరాహోరి పోరు ఉంది. దీనిలో కనీసం సగంసీట్లు తెచ్చుకున్నా.. టిడిపి బొటా బొటి మెజార్టీతో మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కొన్ని సీట్లల్లో వైకాపా కన్నా టిడిపికి 1శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నా..దాన్ని పోటాపోటీగానే పరిగణించాం. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది సీట్లు ఉంటే ఇక్కడ టిడిపికి ఐదుసీట్లు రాబోతున్నాయి. విజయనగరం(9)లో నాలుగు సీట్లు, విశాఖపట్నం(15)లో 8, తూర్పుగోదావరి (19)లో 9, పశ్చిమగోదావరి(15)లో 8, కృష్ణా (15)లో 8, గుంటూరు (17)లో 10, ప్రకాశం(12)లో 6, నెల్లూరు (10)లో 4, కడప (10)లో ఒకటి, కర్నూలు (14)లో 6, అనంతపురం(14)లో 8, 'చిత్తూరు' (14)లో 7 సీట్లను టిడిపి ఖచ్చితంగా గెలుచుకోబోతోంది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం టిడిపి గెలిచే సీట్లు దిగువన ఇస్తున్నాం.

శ్రీకాకుళం జిల్లా (10)

1.పలాస: గౌతు శిరీష

2.టెక్కలి: కె.అచ్చెంనాయుడు

3.ఆముదాలవలస: కూన రవికుమార్‌

4.ఎచ్చెర్ల: కిమిడి కళా వెంకటరావు

5. రాజాం: కోండ్రు మురళి.

విజయనగరం జిల్లా: (9)

6.పార్వతీపురం:బబ్బిలి చిరంజీవులు

7.బబ్బిలి: సుజయ్‌కృష్ణ

8.విజయనగరం: అదితి గజపతిరాజు

9.శృంగవరపుకోట: కోళ్ల లిలిత కుమారి

విశాఖపట్నం:(15)

10.విశాఖపట్నం తూర్పు: వెలగపూడి రామకృష్ణ

11.విశాఖపట్నం (సౌత్‌) వాసుపల్లి గణేష్‌

12.విశాఖపట్నం (నార్త్‌) :గంటా శ్రీనివాసరావు

13.అనకాపల్లి: పీలా గోవింద్‌

14.పెందుర్తి: బండారుసత్యనారాయణమూర్తి

15.నర్సీపట్నం: అయ్యన్నపాత్రుడు

16. మాడుగుల: గవిరెడ్డి రామానాయుడు

17.చోడవరం: కెఎస్‌ఎన్‌ఎన్‌ రాజు

తూర్పుగోదావరి: (19)

18.పత్తిపాడు:పరుపుల రాజా

19.పీఠాపురం:ఎస్‌వీఎస్‌ఎన్‌వర్మ

20.పెద్దాపురం:చినరాజప్ప

21.కాకినాడ(సిటీ) వనమాడి వెంకటేశ్వరరావు

22.రామచంద్రాపురం:తోట త్రిమూర్తులు

23.రాజానగరం:పెందుర్తి వెంకటేష్‌

24.రాజమండ్రి (సిటీ) ఆదిరెడ్డి భవానీ

25.రాజమండ్రి రూరల్‌:గోరంట్ల బుచ్చయ్య చౌదరి

26.జగ్గంపేట: జ్యోతుల నెహ్రూ

పశ్చిమగోదావరి (15)

27.ఆచంట: పితాని సత్యనారాయణ

28.ఉండి: మంతనెన రామరాజు

29.తణుకు:అరిమిల్లి రాధాకృష్ణ

30.ఉంగుటూరు: గన్ని వీరాంజనేయులు

31.దెందులూరు:చింతమనేని ప్రభాకర్‌

32.నిడదవోలు:బూరుగుపల్లి శేషారావు

33.నరసాపురం:బండారు మాధవనాయుడు

34.గోపాలపురం:ముప్పిడి వెంకటేశ్వరరావు

కృష్ణా:(16)

35.నూజివీడు:ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

36.గన్నవరం:వల్లభనేని వంశీ

37.పెనమలూరు: బోడె ప్రసాద్‌

38.విజయవాడ సెంట్రల్‌: బోండా ఉమా

39.విజయవాడ తూర్పు: గద్దె రామ్మోహన్‌రావు

40.మైలవరం: దేవినేని ఉమామహేశ్వరరావు

41.నందిగామ: తంగిరాల సౌమ్య

42.జగ్గయ్యపేట: శ్రీరాం తాతయ్య

గుంటూరు:(17)

43.పెదకూరపాడు:కొమ్మాలపాటి శ్రీధర్‌

44.తాడికొండ: తెనాలి శ్రావణ్‌కుమార్‌

45.మంగళగిరి: నారా లోకేష్‌

46.పొన్నూరు:ధూళ్లిపాళ్ల నరేంద్ర

47.పత్తిపాడు: డొక్కా మాణిక్యప్రసాద్‌

48.గుంటూరు వెస్ట్‌: మద్దాల గిరి

49.చిలకలూరిపేట: పత్తిపాటి పుల్లారావు

50.వినుకొండ:జి.వి.ఆంజనేయులు

51.గురజాల: యరపతినేని శ్రీనివాసరావు

52.రేపల్లె: అనగాని సత్యప్రసాద్‌

ప్రకాశం: (12)

53.పర్చూరు: ఏలూరిసాంబశివరావు

54.అద్దంకి:గొట్టిపాటి రవికుమార్‌

55.చీరాల: కరణం బలరాం

56.సంతనూతలపాడు: విజయ్‌కుమార్‌

57.కొండిపి:బాల వీరాంజనేయస్వామి

58.కనిగిరి: ఉగ్రనరసింహారెడ్డి

నెల్లూరు (10)

59.కావలి: విష్ణువర్ధన్‌రెడ్డి

60.ఆత్మకూరు:బల్లినేని కృష్ణయ్య

61.నెల్లూరు సిటీ:పి.నారాయణ

62.సర్వేపల్లి: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

కడప (10)

63.జమ్మలమడుగు:రామసుబ్బారెడ్డి

కర్నూలు (14)

64.కర్నూలు:టి.జి.భరత్‌

65.బనగానపల్లె: బి.సి.జనార్ధన్‌రెడ్డి

66.కోడుమూరు:బి.రామాంజనేయులు

67.ఆదోని:మీనాక్షినాయుడు

68.ఆలూరు: కోట్ల సుజాతమ్మ

69.నంద్యాల: భూమా బ్రహ్మానందరెడ్డి

అనంతపురం:(14)

70.రాయదుర్గం: కాల్వ శ్రీనివాసులు

71.ఉరవకొండ: పయ్యావుల కేశవ్‌

72.తాడిపత్రి:జె.సి.అస్మిత్‌రెడ్డి

73.శింగనమల:బండారు శ్రావణి

74.రాప్తాడు:పరిటాల శ్రీరామ్‌

75.హిందూపురం: నందమూరి బాలకృష్ణ

76.పెనకొండ:బి.కె.పార్ధసారధి

77.ధర్మవరం: గోనుగుంట్ల సూరి

చిత్తూరు (14)

78.పీలేరు: నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి

79.మదనపల్లె: దొమ్మాలపాటి రమేష్‌

80.తిరుపతి:సుగుణమ్మ

81.నగరి:గాలి భానుప్రకాష్‌

82.చిత్తూరు: ఏఎస్‌ మనోహర్‌

83.పలమనేరు: అమర్‌నాథ్‌రెడ్డి

84.కుప్పం: నారా చంద్రబాబునాయుడు

(6182)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ