WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాన్న...నేను..నా బాయ్‌ఫ్రెండ్‌' ట్రైలర్‌ విడుదల...!

'పుట్టేదాకా మోసేదాన్ని అమ్మ అంటారు.. కానీ చివరిదాకా మోసేవాడ్ని నాన్న అంటారు. కూతురు కోరుకుంటే ప్రాణం తప్ప ఏదైనా ఇచ్చేస్తాను. అదే ఇచ్చేస్తే?.. దాని తర్వాత కోరికల్ని తీర్చడానికి నేనుండాలి కదా' అంటూ చిత్రంలో హెబ్బాపటేల్‌ తండ్రిగా నటించిన రావురమేశ్‌ చెప్పే డైలాగ్‌లు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి.రావురమేశ్‌, హెబ్బాపటేల్‌, తేజస్వి మడివాడ, అశ్విన్‌ బాబు, పార్వతీశం, నోయల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నాన్న-నేను-నా బాయ్‌ఫ్రెండ్స్‌'. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత దిల్‌రాజు తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా శనివారం అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోలో వినోదం, ప్రేమ, బాధ.. ఇలా అన్ని భావోద్వేగాలను చూపించారు.
(199)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ