WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శతమానం భవతి' సినిమా ట్రైలర్‌ విడుదల...!

శర్వానంద్‌,అనుపమ పర్వేశ్యరన్‌ నాయకా,నాయకిలుగా నటిస్తున్న 'శతమానం భవతి' ఆడియోను సోమవారం నాడు హైదరాబాద్‌లో విడుదల చేశారు. తాతా,మనవళ్ల మధ్య నడిచే ప్రేమానుబంధాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మించారు. కుటుంబ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెబుతున్నారు.'దిల్‌'రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అగ్నివేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ఆడియోను 18వ తేదీన విడుదల చేయనున్నారు.




(221)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ