WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఐటమ్‌సాంగ్స్‌ చేయను:రాధికా ఆప్టే...!

'ప్రత్యేక గీతాల్లో నటిస్తానే తప్ప...ఐటమ్‌సాంగ్స్‌లో మాత్రం నటించను. ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్‌ ఫర్‌ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇప్పుడొచ్చే ఐటమ్‌సాంగ్‌ల ఉద్దేశమే మారిపోయింది అని అంటోంది బ్యూటీతార 'రాధికా ఆప్టే'. ఇటీవల కాలంలో నూతన హీరోయిన్లు దగ్గర నుంచి స్టార్‌ హీరోయిన్ల వరకు అందరూ ఐటమ్‌సాంగ్స్‌లో మెరుస్తుంటే 'రాధిక' మాత్రం వద్దంటోంది. బాలీవుడ్‌లో ఐశ్వర్యరాయ్‌, కరీనాకపూర్‌, కత్రినాకైఫ్‌, ప్రియాంకా చోప్రా, టాలీవుడ్‌లో తమన్నా, శ్రియా, ఛార్మి..ఇలా ఎందరో ఐటమ్‌సాంగ్స్‌లో నటించారు. 'ఐటమ్‌సాంగ్స్‌'లో నటించే వారికన్నా ప్రత్యేక గీతాల్లో నటించేవాళ్లు భిన్నంగా ఉంటారు..నేను దానినే ఇష్టపడతాను.. ఇటీవల వచ్చిన  'పర్చేడ్‌' చిత్రంలో పూర్తి నగ్నంగా నటించిన ఈ సుందరి ఐటమ్‌సాంగ్స్‌ చేయననడం విశేషమే...డబ్బులు ఇస్తే అన్నీ విప్పేసానన్న 'రాధిక' ఇలా మాట్లాడడం వింతేమరి.


(336)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ