WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

విదేశాల్లో 'యాంకర్‌' వ్యభిచారం...!

బుల్లితెర యాంకర్లు మరీ బరి తెగించారు. ఇటీవల ఒక యాంకర్‌ ముగ్గురు యువకులతో ఒకేసారి వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోగా తాజాగా మరో యాంకర్‌ ఏకంగా విదేశాల్లో వ్యభిచారం చేస్తుందట. తెలుగులో  పలు టివీల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ఈమె ఇప్పుడు విదేశాల్లో తన కార్యకలాపాలను ప్రారంభించిందట. ఎవరైనా ఆసక్తి ఉన్న విదేశీయులు ఈమె కావాలంటే విమాన టిక్కెట్లు, హోటల్‌ ఖర్చు...పైన తన రేటును ఆన్‌లైన్‌లో చెల్లిస్తే చెప్పిన రోజు ఏ దేశమైనా వస్తుందట. దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లు...వయసులో ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆమె తపిస్తుందట. అందుకే విదేశాల్లో అయినా పడుపు వృత్తికి ఓకే అంటుందట. ఈ అమ్మడు వ్యవహారం చూసిన ఇతర యాంకర్లు ఇదెక్కడి చోద్యమని బుగ్గలు నొక్కుకుంటున్నారట. మన కీర్తి దేశ దేశాలకు విస్తరిస్తుందని వ్యాఖ్యానించుకుంటున్నారట. మొత్తం మీద ఈ యాంకర్‌ అటు సుఖానికి సుఖం...ఇటు సొమ్ముకు...సొమ్ముకు సంపాదిస్తుందట.

(336)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ