WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ధనుష్‌'తో ఎఫైర్‌ లేదు...!

కలసి పనిచేసినంత మాత్రాన ఎఫైర్లు పెట్టుకుంటారా...? అసలు ఇటు వంటి వార్తలు ఎలా వస్తాయో తనకు అర్థం కావడం లేదంటోంది నల్లపిల్ల 'అమలాపాల్‌'. ఇటీవలే భర్తకు విడాకులు ఇచ్చిన ఈ అమ్మడు వరుసగా 'రజనీకాంత్‌' అల్లుడు 'ధనుష్‌'తో సినిమాలు చేస్తోంది. దీంతో 'ధనుష్‌'కు ఈమెకు మధ్య ఏదో ఉందన్న వార్తలు 'తమిళ' సినిమా పరిశ్రమలో గుప్పుమన్నాయి. 'ధనుష్‌' కోసమే 'అమల' భర్తకు విడాకులు ఇచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తనకు అతనికి మధ్య ఎటువంటి బంధం లేదని, ఈ వార్తలు పూర్తిa అవాస్తవాలని, ఎవరూ నమ్మవద్దని కోరుతోంది 'అమలాపాల్‌'. మరి నిప్పులేనిదే పొగ రాదు కదా అంటారా...? ఇక మీ ఇష్టం...ఆమె చెప్పేది ఆమె చెప్పింది....!

(370)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ