WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నేను నగ్నంగా నటించినా...నా భర్త ఏమీ అనరు'...!

తెలుగులో 'రక్తచరిత్ర', 'లెజెండ్‌' వంటి సినిమాలలో హోమ్లీగా కనిపించిన హీరోయిన్‌ 'రాధిక ఆప్టే' ఇటీవల కాలంలో బరితెగించింది. పలు సినిమాల్లో ఒంటిపై నూలుపోగు లేకుండా నటించి సంచలనం సృష్టిస్తోంది. తాను నగ్నంగా నటించినా తన భర్త ఏమీ అనరని చెబుతోంది. సినిమాలో 'నగ్నంగా' నటిస్తే దానిలో పాత్రనే నా భర్త చూస్తారు..తప్ప వేరే విధంగా భావించరని సెలవిస్తోంది 'రాధిక'. తాను నగ్నంగా నటించాలంటే సినిమాలో సన్నివేశం డిమాండ్‌ చేయాలి తప్ప...ఊరికే నగ్నంగా నటించనని...అటువంటి పాత్రలు ఉంటేనే బోల్డ్‌గా కనిపిస్తానని దాంతో బోల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అని ప్రేక్షకులు అంటారట. తనకు చిన్నతనంలో సినిమాల్లో నటించాలనే పిచ్చి ఉండేదని...తన పిచ్చి చూసిన కుటుంబ సభ్యులు తనను వదిలేశారట. దీంతో సినిమాల్లో వరుసగా దున్నేస్తుందట. మొత్తం మీద 'రాధిక' ఇటీవల కాలంలో చేస్తోన్న అంగాంగ ప్రదర్శన కుర్రకారును వెర్రిక్కెస్తోంది. ఇండియన్‌ 'సన్నీలియోన్‌' అనే బిరుదు ఆమెకు సరిగా సరిపోతుందంటున్నారు సినీ జనం.


(1033)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ