WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఈమె సాహసం చూసే దమ్ము మీకుందా...?(వీడియో)

ఆమె ఒక మోడల్‌...! మోడలంటే ఏముందిలే... బీచ్‌ ఒడ్డున అర్ధనగ్న ఫొటోలు...లేక న్యూడ్‌ ఫొటోలు...క్యాలెండ్‌ ఫొటోలు అనుకుంటున్నారా...? కానే కాదు..ఆమె ఆషా మాషీ మోడల్‌ కాదు..! ఊపిరి ఉగ్గబట్టుకుని చూసే సాహసం చేసింది. దాదాపు 70 అంతస్తుల ఎత్తులో ఎటువంటి ఆధారం లేకుండా భవనం అంచును వేలాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అంత ఎత్తు నుంచి కిందికి చూస్తేనే గుండె ఆగిపోతుంది..అటువంటిది ఆమె ఎటువంటి భయం లేకుండా దాదాపు గంట సేపు ఆ భవనం అంచును వేలాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. మామూలుగానే వాటిని చూసే వారికే గుండె గుభేలుమంటుంది...మరి ఈ అమ్మడి సాహసం చూస్తే...గుండె కొట్టుకునే వేగం ఆమాంతం పెరిగిపోవాల్సిందే...! ఊరికే చెప్పడం లేదు...మీరూ చూడండి...మీ గుండె వేగంగా కొట్టుకోకపోతే మమ్ములను అడగండి...!




(650)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ