WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కారులో హీరోయిన్‌పై అత్యాచారం చేశారా...?

ప్రముఖ నటి భావనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డవారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. వారు హీరోయిన్‌ను కారులో ఎక్కించుకుని ఏ విధంగా వేధించారో పోలీసుల విచారణలో తేలిందట. ఆమె డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇప్పటి దాకా ఆమెపై లైంగిక వేధింపులకు మాత్రమే పాల్పడ్డారని భావిస్తుండగా...వారు ఆమె అత్యాచారం చేశారని వార్తలు వస్తున్నాయి. అంతే కాకుండా ఆమెను కొన్ని రోజులుగా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని దానిలో భాగంగానే ఆమెను వేధించారని విచారణలో తేలింది. ఆమె తన లో దస్తులను మార్చుకుంటుండగా వీరు దాన్ని ఫోటోలు తీశారని, వాటితో ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసి తమ కోరికలను తీర్చుకున్నారని, అదే విధంగా ఆమె నుంచి భారీ స్థాయిలో సొమ్ములు రాబట్టారని కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన కీలకమైన వ్యక్తి ఉన్నారని, అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తం మీద సినీనటిపై వేధింపులకు ఇప్పుడు కోలీవుడ్‌ను కుదిపేస్తున్నాయి.


(433)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ