WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మ‌ళ్లీ వెయ్యి రూపాయల నోట్లు ?

రద్ద‌యిన వెయ్యి నోట్ల స్థానంలో కొత్త‌వి వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. వీటిని ప్ర‌వేశ‌పెట్ట‌డంపై రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్ర‌భుత్వం తుది ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందించిన‌ట్లు సమాచారం.అయితే వీటిని ఎప్పుడు మార్కెట్‌లోకి తెస్తారో తెలియ‌దుగానీ.. ఆర్బీఐ మాత్రం కొత్త వెయ్యి నోట్ల‌ను ముద్రించ‌డం ప్రారంభించింది. నిజానికి గ‌త జ‌న‌వ‌రిలోనే కొత్త వెయ్యి నోట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టాల‌ని భావించినా.. 500 నోట్ల‌ను ఎక్కువ‌గా మార్కెట్‌లోకి విడుద‌ల చేయాల‌న్న ఉద్దేశంతో వాటిపై దృష్టిసారించాల్సి వ‌చ్చిందని ఆర్ బి ఐ వర్గాలు పేర్కొన్నాయి.కాగా ప్రభుతం 2 వేల నోట్లను రద్దు చేసే ఆలోచనలో ఉన్నదున వెయ్యి,500 నోట్లతో పాటు 200 నోటను కూడా విడుదల చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.

(161)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ