WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ చలామణిలోకి 'ఒక్క రూపాయి'నోటు

'ఒక్క రూపాయి' నోటును తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ మళ్లీ చలామణిలోకి తెచ్చింది. ఒకప్పుడు అందరి జేబుల్లో తచ్చాడే ఆ నోటు కొన్ని సంవత్సరాల నుంచి కనిపించకుండా పోఇంది కొంత మంది మాత్రం ఆ నోటును గుర్తుగా, పదిలంగా దాచుకున్నారు. ఆ నోటు స్థానంలో కాయిన్ రావడంతో అది కనుమరుగయింది. అదే 'ఒక్క రూపాయి' నోటు. ఇప్పుడు తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ మళ్లీ దాన్ని చలామణిలోకి తెచ్చింది. ఈ నోటును చూసిన వారు మురిసిపోతున్నారు. గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్నారులు కూడా ఆ నోటు చూసి సంబర పడుతున్నారు. మా కోసం చిన్న నోటు వచ్చిందంటూ కేరింతలు కొడుతున్నారు.పిల్లలకు ఇక చెల్లర భారం తీరినట్లు చెప్పవచ్చు.

(143)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ