WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాహుబలి'-2 ప్రచార చిత్రం విడుదల...!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి-2'. 'బాహుబలి' బిగెనింగ్‌తో చరిత్రసృష్టించిన 'రాజమౌళి' ఇప్పుడు 'బాహుబలి-2'పై పూర్తి దృష్టి పెట్టారు. మొదటి భాగం ఊహించిన విజయంతో రెండో భాగంపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. ఈ అంచనాలను దర్శకధీరుడు అందుకోగలరా...? మహాశివరాత్రి సందర్భంగా 'బాహుబలి-2'  ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఏనుగుపై ప్రభాస్‌ నిలబడి ఉన్న చిత్రం చూపురులను ఆకట్టుకుంటోంది. మరి చిత్రం విడుదల అయ్యాక ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాల్సి ఉంది.


(266)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ