WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఉత్తమ చిత్రం ‘ఈగ’

సినీ రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే నంది అవార్డులను ఏపి ప్రభుత్వం ప్రకటించింది. 2012,2013 సంవత్సరాలకి గాను నంది అవార్డులను కమిటీ ఛైర్ పర్సన్ జయసుధ 2012 అవార్డుల జాబితాను ప్రకటించగా, 2013 అవార్డుల జాబితాను దర్శకుడు కోడి రామకృష్ణ ప్రకటించారు.
2012 సంవత్సరానికి గాను నంది అవార్డుల జాబితా
ఉత్తమ చిత్రం (2012 )- ఈగ
ఉత్తమ రెండో చిత్రం- మిణుగురులు
ఉత్తమ మూడో చిత్రం - మిధునం
ఉత్తమ దర్శకుడు రాజమౌళి -(ఈగ)
ఉత్తమ నటుడు- నాని(ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ పాపులర్ చిత్రం- జులాయి
ఉత్తమ విలన్- సుదీప్ (ఈగ)
ఉత్తమ నటి -సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ సహాయనటుడు- అజయ్ (ఇష్క్)
ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి (ఈగ) మరియు ఇళయరాజా ( ఎటో వెళ్లిపోయింది మనసు)
ఉత్తమ కొరియోగ్రాఫర్- జానీ (జులాయి)
ఉత్తమ ఆడియోగ్రాఫర్- కడియాల దేవి కృష్ణ (ఈగ)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ -మకుట (ఈగ)
ఉత్తమ మాటల రచయిత- తనికెళ్ళ భరణి(మిథునం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - తిరుమల (కృష్ణం వందే జగద్గురం)
ఉత్తమ ఫైట్ మాస్టర్ -గణేష్ (ఒక్కడినే)
ఉత్తమ నటుడు (స్పెషల్ జ్యూరీ అవార్డ్) - బాల సుబ్రహ్మణ్యం
ఉత్తమ నటి (స్పెషల్ జ్యూరీ అవార్డ్) –లక్ష్మీ

(285)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ