WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బిజేపి లోకి ప్రముఖ సినీ నటి రమ్య శ్రీ ?

ప్రముఖ సిని నటి రమ్య శ్రీ బిజెపి పార్టీలోకి చేరే అవకాశాలున్నాయి.ఈ మేరకు నేడు డిల్లి లో కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడును కలిసారు.ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రమ్య శ్రీ తనను మర్యాద పూర్వకంగా కలిసినట్లు చెప్పారు .ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యక్రామాలకు ఆకర్షితురలినైనట్లు చెప్పారని వెంకయ్య తెలిపారు.ప్రధాని మోడీ చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆమె ఉత్సాహంతో ఉన్నట్లు వెంకయ్య వెల్లడించారు.ఇటీవల మోడీ కార్యక్రమాలను చూసి అనేక మంది బిజెపి పట్ల ఆకర్షితులవుతున్నట్లు చెప్పారు.అనంతరం రమ్య శ్రీ మాట్లాడుతూ తానూ ఏపి ప్రాంతానికి చెందినదానినని మోడీ విధానాలు నచ్చినందున బిజెపి పట్ల ఆకర్శితురాలినైనట్లు చెప్పారు.ఇందులో బాగంగానే తానూ నేడు వెంకయ్య నాయుడును మర్యాదపూర్వకంగా కలిసానన్నారు.త్వరలో తానూ ఏపి లోపలు సేవా కార్యక్రమాలు నిర్వహించాబోతున్నట్లు  వెల్లడించారు.దీనితో రమ్య శ్రీ బ్జ్ప్ పార్టీ లో చేరే అవకాశం లేకపోలేదని పరిశీలకులు భావిస్తున్నారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ