WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పాము కాళ్లకు చుట్టుకుంటే....!(వీడియో)

అసలు పాము అనే మాట వినపడితేనే భయపడిపోతాం...అటువంటిది పాము ఒక వ్యక్తి కాళ్లకు చుట్టుకుంటే...ఇంకేముంది...ప్రాణాలు హడలిపోవాల్సిందే. ధాయ్‌లాండ్‌లో ఒక వ్యక్తి రెండు కాళ్లకు పాము చుట్టుకుని అతని భయభ్రాంతులకు గురి చేసింది. థాయ్‌లాండ్‌ పట్టణంలో ఓ ఇంటర్‌నెట్‌ కేఫ్‌లో సర్ఫింగ్‌ కోసం వచ్చాడో యువకుడు. సర్పింగ్‌ అయిపోయిన తరువాత బయటకు వెళ్దామని డోర్‌ తీశాడో...లేదో...! ఓ పాము అతనిపై పడింది. అతని రెండు కాళ్లకు చుట్టేసుకుంది. దీంతో అతని లబోదిబో మంటూ అటు ఇటూ పరిగెత్తేశాడు. కాళ్లకు చుట్టుకున్న పామును వదిలించుకుని పరుగు లంఖించుకున్నాడు. పాము కిందపడడంతో కేఫ్‌లో ఉన్న ఇతర సిబ్బంది కూడా పరుగులు పెట్టారు. ఈ సంఘటన అక్కడ ఉన్న వీడియోలో రికార్డు అయింది. ఇప్పుడు అది నెట్‌లో వైరల్‌ అవుతుంది...! మీరూ చూడండి...!




(382)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ