తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఉన్న గోవా బ్యూటీ ఇలియానా అబ్బాయిల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల ఆలోచనా విధానంలో ఎప్పుడూ శృంగారం గురించి మాత్రమే ఉంటుందని, వారికి ఐదు సెకన్లకోసారి శృంగార ఆలోచనలు వస్తుంటాయని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అబ్బాయిల ఆలోచన విధానం ఇలా ఉంటే అమ్మాయిల ఆలోచనలోనూ శృంగార ఆలోచనలు ఉంటాయని అయితే వాటితో పాటు ఇతర అంశాలు అమ్మాయిల ఆలోచనలో ఉంటాయని ఆమె అన్నారు. అమ్మాయిల తమ శరీరం గురించి, వైన్ తాగడం గురించి, కనుబొమ్మలు, పెదవులు, జిమ్ గురించి ఆలోచిస్తారని అదే అబ్బాయిలకు, అమ్మాయిలకు ఉన్న తేడా అని ఈ అమ్మడు చెబుతోంది.
క్షమించాలి మీరు వార్త మీద ఇష్టం లేదా వ్యతిరేకత ఇవ్వాలంటే మీరు లాగిన్ అయి ఉండవలెను .
LOGIN
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే ఇష్టపడి ఉన్నారు
క్షమించాలి. మీరు ఇంతకు ముందుగానే వ్యతిరేకించి ఉన్నారు
అభిప్రాయాలూ