WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మక్కెన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎం.ఎల్‌.సి డొక్కా

వినుకొండ : మక్కెన చినరామయ్య కుటుంబ సభ్యులను ఎం.ఎల్‌.సి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ పరామర్శించారు. వినుకొండ పట్టణంలోని రాజీవ్‌ ఫౌండేషన్‌ కార్యాలయంలో డిసిసి మక్కెన మల్లిఖార్జునరావును ఆయన పరామర్శించి మక్కెన చినరామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయనతో ఉన్న పరిచయాలను గుర్తు చేసుకొని, ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి రామతులసిరెడ్డి, నగేష్‌, రెడ్డి వెంకటరత్నం,  కాంగ్రెస్‌ పార్టీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.







(134)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ