WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆటో బొల్తాపడి నలుగురికి గాయాలు

వినుకొండ : ఆటో బొల్తాపడి నలుగురికి గాయాలైన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు వినుకొండ పట్టణానికి చెందిన పత్తేపురం బుజ్జి, సత్యరాజు పల్లె లక్ష్మయ్య, పేరుసోముల వెంకటయ్య, నామేపల్లి హుసేనమ్మలు ఆటోలో నూజెండ్ల మండలం భూమాయపాలెం గ్రామంలో జరుగుతున్న శుభకార్యానికి వంట పనికి వెళ్లి వస్తుండగా మార్గమద్యంలో నూజెండ్ల మండలం జెడ్డవారిపాలెం గ్రామంలో మూలమలుపు వద్ద ఆటో బొల్తా కొట్టింది. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను 108 సహాయంతో వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

(122)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ