WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

1న ‘అనంత’కు తెలంగాణ సిఎం కెసిఆర్

అక్టోబర్ 1న ‘అనంత’కు తెలంగాణ సిఎం కెసిఆర్ రానున్నారు. ఏపీ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌ వివాహానికి కెసిఆర్ హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు ఆయన పర్యటన షెడ్యూల్‌ అందింది.  శ్రీరామ్‌ వివాహం స్వగ్రామమైన అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అక్టోబరు 1న జరగనుంది. సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరి రానున్నారు.

(273)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ