WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

చెన్నయ్  షాపింగ్ మాల్ కొత్త షోరూమ్ ప్రారంభం

తక్కువ ధరలకే నాణ్యమైన వస్త్రాలను అందించి వినియోగదారుల మన్ననలు చైనై షాపింగ్ మాల్ నిర్వకులు పొందాలని మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావులు కోరారు. కుటుంబమంతా కలిసి షాపింగ్ చేయడానికి చెన్నయ్ షాపింగ్ మాల్ మంచి ప్రదేశం మంత్రులు  అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు నాగచైతన్య, సినీ నటి తమన్నా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

(282)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ