WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

లంచం తీసుకుంటూ దొరికిన ఐ&పిఆర్ ఉద్యోగి

గుంటూరు సమాచార శాఖలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు దొరికిపోయారు. డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న నారాయణ అనే ఉద్యోగి కళాకారులకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఐదువేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా బాదితులు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఉధ్యోగిని ఆధారాలతో పట్టుకున్నారు.

(502)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ