WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కాంగ్రెస్‌ తొలి జాబితా ఇదే...!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ తరుపున పోటీ చేయనున్న అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించబోతోంది. మొత్తం 33 మందితో తొలి జాబితాను విడుదల చేయబోతోంది. ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఎంపిక చేసిన లిస్టులో తొలివిడత ఏకాభిప్రాయం ఉన్న చోట్ల అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది.ఈ లిస్టుకు ఏఐసీసీ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. వీరిలో సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, డి.కె.అరుణ, రేవంత్‌రెడ్డి,సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
1.సబితా ఇంద్రారెడ్డి-మహేశ్వరం

2.కార్తీక్ రెడ్డి-రాజేంద్రనగర్ 

3.రేవంత్ రెడ్డి-కొడంగల్

4.గండ్ర వెంకటరమణరెడ్డి-భూపాలపల్లి

5.కొండా సురేఖ-పరకాల

6.పొన్నాల లక్ష్యయ్య-జనగామ

7.కూన శ్రీశైలం గౌడ్-కుత్బుల్లాపూర్ 

8.సుధీర్ రెడ్డి-ఎల్బీనగర్

9. ప్రతాప్ రెడ్డి-షాద్ నగర్

10.షబ్బీర్ అలీ-కామారెడ్డి

11.సుదర్శన్ రెడ్డి-బోదన్ 

12.శ్రీధర్ బాబు-మంథని 

13.మహేశ్వర్ రెడ్డి-నిర్మల్ 

14.జీవన్ రెడ్డి-జగిత్యాల

15.బలరాంనాయక్-మహబూబాబాద్ 

16.దొంతు మాధవరెడ్డి-నర్సంపేట 

17.గీతారెడ్డి-జహీరాబాద్

18.దామోదర రాజనర్సింహ-ఆందోల్

19.జానారెడ్డి-నాగార్జునసాగర్

20.ఉత్తమ్ కుమార్ రెడ్డి-హుజూర్ నగర్

21.ఉత్తమ్ పద్మావతి-కోదాడ 

22.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి-నల్గొండ

23.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి-మునుగోడు

24. సురేష్ షెట్కర్-నారాయణ్ ఖేడ్ 

25.రమేష్ రాథోడ్-ఖానాపూర్ 

26.పొన్నం ప్రభాకర్-కరీంనగర్ 

27.సునీతా లక్ష్మారెడ్డి-నర్సాపూర్

28.వంశీచందర్ రెడ్డి-కల్వకుర్తి 

29.డీకే అరుణ-గద్వాల 

30.సంపత్-ఆలంపూర్ 

31.ఆరేపల్లి మోహన్-మానకొండూరు 

32.చిన్నారెడ్డి-వనపర్తి

33. జగ్గారెడ్డి-సంగారెడ్డి

(267)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ