లేటెస్ట్

ఏపీ ప్రభుత్వానికి షాక్..‘తమిళనాడు’కు ‘కియా’..!

‘రాయిటర్స్‌’ సంచలన కథనం...!

ప్రముఖ కార్ల కంపెనీ ‘కియా’ ఆంధ్రప్రదేశ్‌ నుండి ‘తమిళనాడు’ వెళ్లడానికి సిద్ధపడుతోంది. రెండేళ్ల కిందట ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ‘అనంతపురం’ జిల్లాలో దక్షిణ కొరియాకు చెందిన ‘కియా మోటర్స్‌’ తన ఉత్పత్తి ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి ‘చంద్రబాబునాయుడు’ కృషితో ఈ సంస్థ తన ఫ్యాక్టరీని ఇక్కడ నెక్పొడానికి అంగీకరించింది. నాటి ప్రభుత్వం ‘కియా’ను ఏర్పాటు చేయడానికి, వారికి కావాల్సిన సహకారాన్ని ఆగమేఘాలపై అందించి సంస్థను ‘అనంతపురం’లో ఏర్పాటు చేసేందుకు కృషి చేసింది. అయితే ఇటీవల రాష్ట్రంలో ఏర్పాటైన వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత..ఈ సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందని వార్తు లవచ్చాయి. విధాన మార్పు కారణంగా ‘కియా’ ఇబ్బందు పడుతుందని, త్వరలో సంస్థను ఇక్కడ నుంచి తమిళనాడుకు తరలించేందుకు చర్చుల జరుగుతున్నాయని ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ సంస్థ ‘రాయిటర్స్‌’ తెలిపింది. ‘రాయిటర్స్‌’ కథనాన్ని ‘మింట్‌’ ప్రచురించింది. 

ప్రపంచంలోని ఐదవ అతి పెద్ద కార్ల ఉత్పత్తి దారుగా ‘కియా’కు పేరుంది. ‘ఆంధ్రా’లో ప్లాంట్‌ను రెండు సంవత్సరా క్రితం ఏర్పాటు చేసిన ఆ సంస్థ సంవత్సరానికి 3లక్ష కార్లను ఉత్పత్తి చేయగుతుంది. దీని ద్వారా రాష్ట్రంలో 12వేల మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది. వెనుక బడిన ‘అనంతపురం’ జిల్లా రూపురేఖలను ‘కియా’ మార్చి వేసింది. ‘కియా’ సంస్థ నెలకొల్పిన ‘పెనుగొండ’ ప్రాంతంలోని భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు ఎకరం లక్ష రెండు లక్షు కూడా పలకని భూము నేడు కోటి రూపాయ వరకు పలుకుతున్నాయంటే ఇదంతా ‘కియా’ వల్లే. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ‘కియా’ వేరే రాష్ట్రానికి వెళ్లిపోవడానికి సిద్ధపడడం ఆ ప్రాంత వాసులకు తీరని దెబ్బే.

‘కియా’ ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాతో ప్రాథమికంగా చర్చలు జరిపారని, వచ్చే వారం కార్యదర్శి స్థాయి అధికారుతో చర్చలు ఉన్నాయని, అప్పుడు ప్లాంట్‌ తరలింపుపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంస్థ సీనియర్‌ అధికారి ఒకరు ‘రాయిటర్స్‌’తో చెప్పారు. భారత్‌ మార్కెట్‌పై ‘కియా’కు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని, ‘ఆంధ్రప్రదేశ్‌’లోని ప్లాంట్‌ పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకోవాని భావిస్తున్నామని, దీనికి మరింత విస్తరణ చేయాల్సి ఉంటుందని ఆ అధికారి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో ప్చొుకుంటే ‘తమిళనాడు’లో సంస్థకు ఎటువంటి విధానపరమైన ఇబ్బందు లేవని ఆయన తెలిపారు. భారతదేశంలో రెండవ అతిపెద్ద వాహన తయారీ సంస్థ అయిన ‘కియా’కు ‘తమిళనాడు’లో అన్ని కార్ల ఉత్పత్తి సదుపాయాు ఉన్నాయని, తన సోదరి సంస్థ హ్యూందాయ్‌ మోటార్‌కో కూడా అక్కడే ఉందని, ప్లాంట్‌ను తరలిస్తే..చాలా వరకు సమస్యు తీరతాయనే భావన ‘కియా’ యాజమాన్యంలో ఉందని తొస్తోంది. గత టిడిపి ప్రభుత్వం ‘కియా’కు ఇచ్చిన హామీను అము చేయడానికి ‘వైకాపా’ ప్రభుత్వం నిరాకరిస్తుండడం, కొత్తగా స్థానికుకు 75శాతం ఉద్యోగాు కల్పించే నిబంధనను విధించడం, మునుపటి ప్రోత్సాహకాను తగ్గించడం వంటి చర్యతో ‘కియా’ ఇబ్బందిపడుతుందంటున్నారు. ప్లాంట్‌ను ‘తమిళనాడు’కు తరలించడం ‘కియా’కు లాజిస్టిక్స్‌ ఖర్చును తగ్గిస్తుందని, కార్లకు సంబంధించిన విడి భాగా సరఫరాదారుకు దగ్గరగా ప్లాంట్‌ ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కాగా ‘కియా’ ‘ఆంధ్రా’ నుంచి తమిళనాడుకు ఎంత వేగంగా తన ప్లాంట్‌ను తరలిస్తుందనే దానిపై స్పష్టత లేదని ఆ కథనంలో పేర్కొన్నారు. 

విధాన మార్పుతోనే ఇబ్బంది...!

2017లో ప్రారంభమైన ‘కియా’ ప్లాంట్‌ 2017 డిసెంబర్‌లో లాంఛనంగా తన ఉత్పత్తిని ప్రారంభించింది. 23 మిలియన్‌ చదరుపు అడుగుతో కలిగిన ప్లాంట్‌ నుంచి సెల్టోస్‌ ఎస్‌యూవీ వంటి వాహనాను అది భారతీయ మరియు విదేశీ మార్కెట్లకు అందిస్తోంది. ధీర్ఘకాంలో కార్ల ఉత్పత్తిలో ‘కియా’ నెంబర్‌వన్‌గా నిుస్తుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం నుంచి వస్తోన్న ఇబ్బందుతో అది ఇబ్బంది పడుతుందని ‘రాయిటర్స్‌’ తెలిపింది. విధాన మార్పుతో  విదేశీ పెట్టుబడిదాయి తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. జూలైలో ఆంధ్రాలోని ప్రభుత్వం 75శాతం ఉద్యోగాను స్థానికుకు ఇవ్వానే నిబంధన తీసుకురావడం సంస్థకు ఇబ్బందును సృష్టించింది. దీని కోసం స్థానిక ఉద్యోగను ఎంపిక చేయడం కంపెనీకి కష్టమైంది. మునపటి వరకు సంస్థకు ఇచ్చిన విద్యుత్‌ పన్ను మినహాయింపు, వాయిదా పడిన భూమి చెల్లింపు వంటి కొన్ని ఆర్థిక ప్రోత్సహకాను సమీక్షించడానికి నూతన ప్రభుత్వం చేసిన ప్రయత్నాు కూడా ‘కియా’ను నొప్పించాయి. కేవం తమ సంస్థే కాదు పునరుత్పాదక విద్యుత్‌ ఒప్పందాపై రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం వ్యాపారు మనోభావాను దెబ్బతీసిందని రాయిటర్స్‌ తెలిపింది. భారత ప్రభుత్వం పెట్టుబడిదారు రక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పెట్టుబడు ఆకర్షిస్తుండగా..ఇక్కడ మాత్రం పెట్టుబడిదారును తీవ్ర ఇబ్బందుకు గురి చేస్తున్నారని కూడా అది పేర్కొంది. 

‘రాయిటర్స్‌’ కథనం అవాస్తవం

‘కియా మోటార్స్‌’ తరలిపోతుందని ‘రాయిటర్స్‌’ పేర్కొన్న కథనం పూర్తిగా అవాస్తవమని, అసత్యాతో కూడిన కథనమని, కియా, ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయని, ఈ కథనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడుశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ‘రజత్‌భార్గవ’ పేర్కొన్నారు. 

(898)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ