WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

భార్య వస్తులను వ్యభిచారులకిచ్చిన భర్త...!

కట్టుకున్న భార్య మోసం చేసిందని..ఆ భర్త ఏం చేశాడో తెలుసా...? అందరిలా ప్రతీకారం తీర్చుకోలేదు..ఆమెకు చెందిన వస్తువులను ఆన్‌లైన్‌లో వేలానికి పెట్టి ఆ వచ్చిన డబ్బుతో వ్యభిచారులకు ఇచ్చివేశాడు. తన భార్య వ్యభిచారులకన్నా హీనం అన్న రీతిలో ఆమె వస్తువులను వారికి దానం చేశాడు. ఇంగ్లాండ్‌లోని బ్రిడ్జ్‌నార్త్‌ సిటీలో ఈ సంఘటన జరిగింది. తాను ఎంతగానో ప్రేమించే భార్య వేరే వ్యక్తితో లేచిపోవడంతో ఆమె బట్టలు, బూట్లు, కారుతోపాటు ఆమెకు చెందిన సమస్త వస్తువులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి వచ్చిన డబ్బును వ్యభిచారులకిచ్చేశాడు. ఆమె కారును ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని, అదీ ఇష్టం లేని వ్యక్తులకు ఇవ్వాలని కోరాడు. ఎందుకంటే తన భార్యలాగే ఈ కారును చూసినా తనకు అసహ్యమని చెప్పుకొచ్చాడు. మొత్తం మీద భార్య మోసం చేస్తే వారిపై పగబట్టకుండా శాంతియుతంగానే కసిని తీర్చుకున్నాడీ వ్యక్తి.

(376)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ