WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌..!

మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌-జింబాబ్వేల మధ్య హరారేలో జరుగుతున్న ఫైనల్‌ వన్డేలో ఆతిధ్య జట్టును భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడించింది. 124 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ను కెఎల్‌ రాహుల్‌, ఫజల్‌ గెలిపించారు. కెఎల్‌ రాహుల్‌ 63, ఫజల్‌ 55 పరుగులు చేశారు. భారత్‌ తన టార్గెట్‌ను అతి సునాయాసంగా 21.5 ఓవర్లలో సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జింబాబ్వే 42.2 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్‌ అయింది. బుమ్రా 4, చహల్‌ 2, కులకర్ణి 1, ఏఆర్‌ పటేల్‌ ఒక వికెట్‌ తీశారు.

(107)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ