WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్టార్‌ప్లేయర్‌ 'మెస్సీ'కి జైలుశిక్ష

అర్జెంటైనా ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీకి 21 నెలల జైలుశిక్ష పడింది. అంతేకాదు రెండు మిలియన్‌ యూరోల ఫైన్‌ కూడా పడింది. మూడు సార్లు పన్నుకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు స్పెయిన్‌ న్యాయస్థానం ఈ శిక్షలు విధించింది. మెస్సీ తండ్రికి కూడా జైలుశిక్ష పడింది. మెస్సీ తండ్రికి 1.5 మిలియన్‌ యూరోల ఫైన్‌ విధించారు. మెస్సీ ఇటీవలే రిటైర్‌మెంట్‌ ప్రకటించారు.

(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ