స‌ల‌హాదార్ల పద‌వీకాలం పొడిగింపు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుల పద‌వీకాలాన్ని పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వుల‌ను జారీ చేసింది. పొలిటిక‌ల్ సల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిల‌తో పాటు, త‌ల‌శిల ర‌ఘురాం, జి.వి.డి.కృష్ణ‌మోహ‌న్, అజ‌య్ క‌ల్లంల పద‌వీకాలం…

హ‌ఠాత్తుగా గుంటూరు అర్బ‌న్ ఎస్పీ బ‌దిలీ

గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఆర్.ఎం.అమ్మిరెడ్డిని హ‌ఠాత్తుగా బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆయ‌న‌ను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆదిత్య‌నాధ్ దాస్ ఉత్త‌ర్వులు…

ఆంధ్రాలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క‌రోనా కేసులు నెమ్మ‌దిగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ఈ రోజు ప్రభుత్వం ప్ర‌క‌టించిన కేసుల వివ‌రాల ప్ర‌కారం రాష్ట్రంలో నూత‌నంగా 7943 మందికి క‌రోనా సోకింది.…

బిజెపి కామెడీ మామూలుగా లేదుగా…?

క‌రోనా స‌మయంలో ప్ర‌జ‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ బిజెపి భ‌లే వినోదాన్ని పంచుతోంది. వాళ్లు చేస్తోన్న కామెడీతో ప్ర‌జ‌లు త‌మ బాధ‌లను మ‌రిచిపోయి హాయిగా న‌వ్వేసుకుంటున్నారు. మ‌రి న‌వ్వ‌క ఏంచేస్తారు…?…

చైనాలో కొత్త ర‌కం క‌రోనా

కరోనా పుట్టినిల్లైన చైనాలో వైరస్ కొత్త స్ట్రెయిన్ బయటపడింది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తమ దేశంలో…

బ్రహ్మాజీ తనయుడు హీరోగా మరో చిత్రం

‘ఓ పిట్టకథ’ సినిమాతో హీరోగా పరిచయమైన నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా మరో చిత్రాన్ని ప్రకటించారు. ఆయన హీరోగా వి.ఎస్. ఫణీంద్రన్ దర్శకత్వంలో నేహా…

వివాదంలో శ‌ర్వానంద్

సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ హీరోల్లో శ‌ర్వానంద్ ముందు వ‌రుస‌లో ఉంటారు. త‌న సినిమాలు, త‌న వ్య‌వ‌హారాలు అనే స్టైల్లో కామ్‌గా ఉంటారు. అలాంటి హీరో…

ర‌ఘురామా…రాజీప‌డు…!

నాపేరు..డాక్ట‌ర్.సి.ఎల్. వెంక‌ట్రావు..అంటూ మెడ‌లో సెత‌స్కోపు వేసుకుని సోష‌ల్ మీడియాలో క‌రోనా రోగం గురించి ఒకాయ‌న ఒక‌టే స‌ల‌హాలు ఇస్తుంటాడు. సోష‌ల్ మీడియాను బాగా ఫాలో అయ్యే వారికి…

మూడో వేవ్ పై అయినా మోడీ జాగ్ర‌త్త ప‌డతారా..?

క‌రోనా రెండోవేవ్ ను ఎదుర్కోవ‌డంలో ఘోరంగా విఫ‌ల‌మైన న‌రేంద్ర‌మోడీ ప్రభుత్వం ఇప్పుడు మూడోవేవ్ పై అయినా జాగ్రత్త‌లు తీసుకుంటుందా..? లేక ఇదివ‌ర‌క‌టి వ‌లే ప్ర‌జ‌ల‌ను వారి మానాన…

రామోజీరావుపై ద‌గ్గుబాటి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు…!

ఈనాడు రామోజీరావుపై మాజీ మంత్రి, ఎన్టీఆర్ పెద్ద‌ల్లుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. టిడిపి అధినేత చంద్ర‌బాబునాయుడు కంటే ముందే ఎన్టీరామారావును సిఎం కుర్చీ నుంచి…