WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఆప‌రేష‌న్ థియేట‌ర్ లో డాన్సులు...!


అత‌నో రోగి. వైద్యం కోసం కొలంబియాలోని బొలివర్‌ సమీపంలోని శాంతాక్రుజ్‌ బొకాగ్రాండ్‌ క్లినిక్‌లో ఓ రోగికి సర్జరీ చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకొచ్చారు. ఆ సమయంలో సర్జరీ చేసే వైద్యులు, సహాయ సిబ్బంది ఆ రోగి చుట్టూ బిగ్గరగా నవ్వుతూ డ్యాన్సులు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అలాంటి సమయంలో రోగి చుట్టూ ఆవిధంగా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆస్పత్రి యాజమాన్యం సిబ్బందిని తొలగించింది. సర్జరీ సందర్భంగా పాటించాల్సిన నియమాలను వారు పాటించలేదని యాజమాన్యం పేర్కొంది.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ