WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

‘అజ్ఞాతవాసి’ టీజర్ విడుదల‌...!

" frameborder="0" height="150">

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. పవన్‌ ఇందులో చాలా స్టైలిష్‌గా కనిపించారు.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ