WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దండుపాళ్యం3 ట్రైలర్ విడుద‌ల‌

పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో దండుపాళ్యం2 మూవీని తీశారు. ఇప్పుడు మళ్లీ దండుపాళ్యం, దండుపాళ్యం2 సినిమాలకు సీక్వెల్‌గా వస్తున్న మూవీ దండుపాళ్యం3.
ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ ట్రైలర్ ఇవాళ రిలీజయింది. పూజా గాంధీ, సంజన, రవి శంకర్, శృతి, సంగీత్, మక్రంద్ దేశ్ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి శ్రీనివాసరాజు దర్శకత్వం వహించగా.. రజనీ తల్లూరి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ