WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

బాల‌య్య ‘జైసింహా’ టీజ‌ర్ విడుద‌ల‌...!

‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు. సైలెంట్‌గా ఉందని కెలికితే తల కొరికేస్తది’ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జైసింహా’. ఆ సినిమా టీజర్‌ను చిత్రబృందం గురువారం విడుదల చేసింది. తన మార్కు మాస్‌ డైలాగుతో బాలకృష్ణ అలరించారు.

 
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ